కాటమరాయుడు పంచెకట్టులో పవన్ రాజసం | Pawan kalyan in Panchekattu for Katamarayudu

Pawan kalyan in panchekattu for katamarayudu

Pawan kalyan in Panchekattu Pic for Katamarayudu released, Pawan kalyan in Panchekattu, Pawan kalyan Panchekattu Look, Katamarayudu Panchekattu, Pawan Kalyan Katamarayudu, Pawan Kalyan Panchekattu, Katamarayudu panchekattu, Pawan In Panchekattu, Pawan Royal Look in Katamarayudu

Pawan kalyan in Panchekattu for Katamarayudu Photo Leaked.

పంచెకట్టులో రాయల్ కాటమరాయుడు

Posted: 09/26/2016 02:59 PM IST
Pawan kalyan in panchekattu for katamarayudu

తన మేనరిజంతో ఎప్పటికప్పుడు స్టైల్ ను సృష్టించడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటాడు. బారెడు గడ్డంతో కనిపించినా... ఫంకీ లుక్ లో అలరించినా ట్రెండ్ సెట్ చేయటం పవన్ కి అలవాటే. తాజాగా కాటమరాయుడి కోసం పంచె కట్టులోకి మారిపోయాడు పవర్ స్టార్.

డాలీ దర్శకత్వంలో కాటమరాయుడి సెకండ్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభం కాగా, రీసెంట్ గా పవన్ సెట్లో జాయిన్ అయ్యాడు. ఇక ఇందులో పవన్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. వైట్ అండ్ వైట్ పంచెకట్టులో కుర్చీలో కూర్చుని చేతిలో కాపీ కప్పుతో ఓ సీరియస్ ఫోజు ఇస్తూ ఉన్న పవన్ పిక్ హాట్ టాపిక్ గా మారింది.   మొత్తానికి కోరమీసం కట్టుతో సింపుల్ గా కనిపిస్తూనే పవర్ ఫుల్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్.

వీరం రీమేక్ గా చెప్పుకుంటున్న ఈ చిత్రంలో పవన్ తమ్ముళ్లుగా కమల్ కామరాజు, పెళ్లి చూపులు పేం విజయ్ దేవరకొండ నటిస్తుండగా, మరదలిగా  కన్నడ నటి మానస హిమవర్ష నటిస్తున్న విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ లో తెలియజేసింది. హీరోయిన్ శృతీహాసన్ త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Katamarayudu  Panchekattu  look  

Other Articles