క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన రాశిఖన్నా | Rashi khanna clevage show at hyper trailer

Rashi khanna clevage show at hyper trailer

Rashi khanna deep clevage show at hyper trailer, Rashi Khanna at Hyper Trailer launch, Hyper Trailer launch event, Rashi Khanna deep clevage show, Rashi khanna hot at Hyper trailer, Rashi clevage show at Hyper event, Rashi Khanna clevage in green dress

Rashi khanna deep clevage show at hyper trailer in green dress.

రాఖిఖన్నా క్లీవేజ్ షో వా..రి... నాయనో...

Posted: 09/24/2016 10:58 AM IST
Rashi khanna clevage show at hyper trailer

గ్లామర్ డాల్.. యాక్టింగ్ రాదు... డాన్సు అసలే రాదు. ఏదో బబ్లీగా ఉంది కదా అని అవకాశాలిచ్చేస్తున్నారు. ఇది రాఖిఖన్నాపై కెరీర్ మొదట్లో వచ్చిన కంప్లెంయిట్లు. నిజమే యువహీరోలకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయిన రాశి పరిస్థితి ఒకప్పుడు నిజంగా అదే. జాన్ అబ్రహం మద్రాస్ కేఫ్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బబ్లీ బ్యూటీ ఆపై ఊహాలు గుసగుసలాడే తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్లో ప్రేమకథ అయిన అవసరాల పెన్ మహిమతో అది సైలెంట్ హిట్ అయ్యింది.

కానీ, ఆపై రాశికి అన్నీ ఫ్లాప్ లే. హిట్లతో ఫామ్ లో ఉన్న హీరోలకు డిజాస్టర్ లు ఇచ్చి ఒకానోక దశలో ఐరెన్ లెగ్ మార్క్ కి చేరువయిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యాక్టింగ్ లో నెమ్మదిగా ఇంప్రూమెంట్ చూపించడమే కాదు, స్టెప్పుల్లోనూ ఇరగదీసే స్థాయికి రాశి ఇప్పుడు చేరిపోయింది. వరుస హిట్లతో చెలరేగిపోతుంది. శివం లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు తిరిగి రామ్ తో హైపర్ లో జత కట్టింది. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి హాజరైన రాశిని చూస్తే గ్లామర్ డోస్ ఏ రేంజ్ లో కుమ్మరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటిదాకా హద్దులు దాటని రాశి గ్రీన్ కలర్ డ్రెస్ లో డీప్ క్లీవేజ్ షోతో అలా చూసేసరికి అంతా షాకయ్యారు. ఇక ఫోటోగ్రాఫర్ లు ఊరుకుంటారా కనిపించి, కనిపించనట్లు ఉన్న రాశి ఎద అందాలన్నింటిని తమ కెమెరాల్లో బంధించేశారు. ఓవైపు ఎడతెరపని వర్షం, మరోవైపు చలి... అంతలో తన హాట్ షోతో సెగలు పుట్టించింది రాశి.

Rashi khanna at Hyper event

Rashi Khanna clevage in green dress

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi khanna  Hyper Trailer launch  deep clevage  

Other Articles