టాలీవుడ్ లో సెన్సేషన్ షర్ట్ గురించి తెలుసా? | Tollywood Stars Crazy for This SHIRT

Tollywood stars crazy for one shirt

Tollywood Stars Crazy for This SHIRT, Tollywood Stars Crazy about one shirt, One Shirt creats sensation in tollywood, black shirt create sensation in Tollywood, Chiru cherry mahesh NTR Jagapathi babu shirt

Tollywood Stars Crazy for This SHIRT designed by Kona Neeraja.

టాలీవుడ్ లో సంచలనంగా మారిన చోక్కా

Posted: 09/23/2016 04:29 PM IST
Tollywood stars crazy for one shirt

టాలీవుడ్ లో స్టైల్, డ్రెస్సింగ్ ల విషయంలో స్టార్లు చాలా జాగ్రత్తలను పాటిస్తుంటారు. ఎందుకంటే అభిమానులకు అది ఓ ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోవాలన్నది వారి ఇంటెన్షన్. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ షర్ట్ గురించి ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు. దీనికి కారణం దాని వెనక ఉన్న చరిత్ర... అదేంటో ఓసారి లుకేద్దాం...

ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ఓ మెగా ఆడియో పంక్షన్ కి బ్లాక్ అండ్ ట్రాన్స్ పరెంట్ షర్ట్ లో వచ్చాడు. లోపల చారలతో డబుల్ చోక్కా మాదిరిగా కనిపించిన దీనిపై ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా మోజు పెంచేసుకున్నారు. ఆపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కార్యక్రమానికి ఇలాంటి చోక్కాలోనే దర్శనమిచ్చాడు. ఇక ఓ లేడీ ఫ్యాన్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలో ఇదే షర్ట్ కామన్ గా కనిపిస్తుంది.

రీసెంట్ గా జనతా గ్యారేజ్ లో అయితే ఎన్టీఆర్ ఓ యాక్షన్ సన్నివేశంలో ఈ చోక్కాలోనే కనిపించాడు. చివరకు జాగ్వారా ఆడియో పంక్షన్ లో జగ్గూభాయ్ కూడా ఇదే షర్ట్ తో సందడి చేశాడు. ఇంతకీ ఈ చోక్కా ఎక్కడిదని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ప్రముఖ డిజైనర్ కోన నీరజ అదేనండీ సమంత బెస్ట్ ఫ్రెండ్ ఆమె రూపొందించిందే ఈ షర్ట్. ప్రస్తుతం ఇది టాలీవుడ్ లో వైరల్ గా మారగా, త్వరలో మాములు జనాల కోసం మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Stars  One Shirt  Craze  

Other Articles