వెంకీ గురు ఫస్ట్ లుక్ | rana released venkatesh Guru First look

Rana released venkatesh guru first look

Daggubati Rana released venkatesh Guru First look, Venky Guru Firstlook, Venkatesh Guru Movie Firstlook, Guru Movie Firstlook, Venky as Guru Firstlook, Venky Guru Movie Firstlook, Venkatesh as Guru, Guru telugu movie firstlook, Venky as boxing Guru, Venky Guru shooting, Guru Firstlook, Rana Venky Guru Firstlook

Daggubati Rana released venkatesh Guru First look.

వెంకీ ఫస్ట్ లుక్ పీక్స్ గురూ!

Posted: 09/17/2016 05:35 PM IST
Rana released venkatesh guru first look

విక్టరీ వెంకటేష్ అప్ కమింగ్ మూవీ గురు ఫస్ట్ లుక్ వచ్చేసింది. కాసేపటి క్రితం దగ్గుబాటి వారసుడు రానా తన ట్విట్టర్ అకౌంట్లో గురు సినిమాకు సంబంధించి రెండు పోస్టర్లను రిలీజ్ చేసేశాడు.


గురు ఫస్ట్ లుక్ మీకోసం అంటూ ఓ పోస్టర్ ను #VictoryV యాష్ ట్యాగ్ లో దర్శకురాలు సుధాకొంగర, నిర్మాత శశికాంత్, హీరోయిన్ రితిక పేర్లను ప్రస్తావిస్తూ పర్కొన్నాడు. వయసు అయిపోయిన బాక్సింగ్ కోచ్ గెటప్ లో వెంకీ స్టిల్స్ బాగా సూటయ్యాయి. నెరసిన గడ్డం, ఫిట్ బాడీ, బాక్సింగ్ పంచ్ ను ఫేస్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేయగా, బాబాయ్ కోసం అబ్బాయి మరో ప్రత్యేకమైన పోస్టర్ ను సాండ్ బ్యాగ్ ను కిక్ చేసే ఫోజుతో పోస్ట్ చేశాడు.


ఓ యువతి జీవితంలోకి దిగిన బాక్సింగ్ కోచ్ ఆమెను స్టార్ బాక్సర్ గా ఎలా మారుస్తాడు అన్న కథాంశంతో ఇది తెరకెక్కబోతుంది. అల్రెడీ సాలాఖడ్డూస్ అటు బాలీవుడ్ లో, తమిళ్ లో ఇరుది సుట్రుగా వచ్చి మంచి విజయాన్నే సాధించింది. సెప్బెంబర్ 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పోస్టర్లలో తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daggubati Rana  Venky  Guru Movie  Firstlook  

Other Articles