ఆత్మహత్య చేసుకుంటానంటున్న ఆలిసా ఖాన్ | Actress Alisa Khan threatens police to commit suicide

Actress alisa khan threatens police to commit suicide

Alisa Khan threatens police, Alisa Khan lives on roads, Alisa Khan sad story, Imran Hashmi Actress sad story, Alisa Khan case, Alisa Khan MMS

Emraan Hashmi co-star Alisa Khan threatens police to commit suicide. Alisa Khan found living on Delhi streets after being kicked out of home.

మిగిలింది సూసైడే అంటున్న బాలీవుడ్ నటి

Posted: 08/24/2016 05:29 PM IST
Actress alisa khan threatens police to commit suicide

తెరపై గ్లామర్ తో, నటనతో మెస్మరైజ్ చేసే హీరోయిన్ల లైఫ్ లో అనుకోని మలుపులు వస్తే వారి పర్సనల్ లైఫ్ ఎంత దారుణంగా ఉంటాయో తెలియజేయడానికి నటి అలిసా ఖాన్ ఉదంతమే నిదర్శనం. బాలీవుడ్ లో టాప్ హీరో ఇమ్రాన్ హష్మీతో సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈమె ఆపై ఇంట్లో వాళ్లు గెంటేయటతో ఢిల్లీ వీధుల్లో జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.

గతేడాది ఆమె బాయ్ ఫ్రెండ్ అలిసాతో శృంగారంలో పాల్గొన్న వీడియో లీక్ చేయటం, అది చూసి ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లోంచి గెంటివేయటంతో రోడ్డున పడింది. ఏడాదిపైగా ఢిల్లీ వీధుల్లోనే బతుకున్న ఆమె ఒంటిపై బంగారం, ఫోన్ అమ్మేసి ఇంతకాలం బతుకుతూ వస్తోంది. పార్కుల్లో, గుళ్లో జీవనం వెల్లదీస్తోంది.

ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత దుర్భరంగా మారిందట. చేతిలో డబ్బులు అయిపోయాయి. స్నేహితుల దగ్గర ఎంతకాలం చేయి చాపాలి.  చావు తప్ప మరో దారి కనిపించడం లేదు అంటోంది. తన పరిస్థితి తెలిసి చాలా మంది జాలి చూపిస్తున్నారని, ఎవరైనా ఉద్యోగం ఇస్తే తన బతుకు తాను బతుకుతాను. కొందరు నా నిస్సహాయతను ఆసరాగా తీసుకుని డబ్బులిస్తాం... నైట్ కి వస్తావా అని అడుగుతున్నారు. ఇదంతా చూస్తే నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది అని రోదిస్తూ చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alisa Khan  Delhi streets  commit suicide  

Other Articles