Regina Cassandra’s wardrobe malfunction at Aankhen 2 launch.

Regina cassandra s wardrobe malfunction at aankhen 2 launch

Regina Cassandra, wardrobe malfunction, Aankhen 2 launch,

Regina Cassandra’s wardrobe malfunction, Regina Cassandra at Aankhen 2 launch, Regina Cassandra Dance, Regina Cassandra transperant dress, Regina black dress, Regina Oops moment, Regina wardrobe malfunction

రెజీనా బట్టలతో అందాల గుట్టురట్టయ్యింది

Posted: 08/18/2016 06:10 PM IST
Regina cassandra s wardrobe malfunction at aankhen 2 launch

ఆడియో వేడుకల్లో, ఫంక్షన్లలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేందుకు హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ డ్రెస్సింగ్ లతో ఊరించటం సహాజం. చూపించాలన్న ప్రయత్నం శృతి మించి అందాలు బయటపడే సందర్భాలు కూడా చాలానే జరిగాయి. హాలీవుడ్ లో ఇది మరీ టూమచ్ గా జరుగుతుండగా, మన సినిమా వాళ్ల విషయంలో అప్పుడప్పుడు సంభవిస్తాయి.

తాజాగా సౌత్ బ్యూటీ రెజీనాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అమితాబ్ ఆంఖేన్ సీక్వెల్ రెజీనా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలసిందే. ఈ చిత్ర ఓపెనింగ్ ఈవెంట్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో రెజీనా కూడా పాల్గొని సందడి చేయటంతోపాటు, స్టేజీ మీద సరదాగా స్టెప్పులు కూడా వేసింది. అక్కడే పెద్ద పొరపాటు అయ్యింది. బాలీవుడ్ కదా అని కాస్త హాట్ డ్రెస్ లో వెళ్లిన రెజీనాకు అదే శాపంగా మారింది.

బ్లాక్ కలర్ ట్రాన్స్ ఫర్ గా ఉన్న డ్రెస్ వేసుకెళ్లిన రెజీనా డాన్సు చేస్తుండగా, హఠాత్తుగా అది కాస్త పైకి లేవటంతో ఒక్కసారిగా ముందు వెనకా అందాలన్నీ బయటపడ్డాయి. అయినా అవేం పట్టించుకోకుండా నవ్వుతూ స్టెప్పులు కంటిన్యూ చేసింది. ఇక ఇది చూసిన కొందరు ఆమె బాలీవుడ్ డెబ్యూకి విష్ చెప్పటంతోపాటు, మరింత ఇంత హాట్ షోనా పాప అంటూ సెటైర్లు వేస్తున్నారు.

గతంలో యామీ గౌతమ్, శృతీహాసన్, కత్రినాకైఫ్ ఇలా చాలామందికి ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అయినా వారి డ్రెస్సింగ్ పద్ధతిలో ఏ మార్పు రావటం లేదు. కనీసం రెజీనా ఉదంతం చూసైనా హీరోయిన్ ల్లారా ఇలాంటి ఈవెంట్లకు వెళ్లేప్పుడు బట్టలు జరభద్రంగా వేసుకుంటే మంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles