పూనం పాండే ఆడిన కొత్త ఆట చూడాల్సిందే | Poonam Pandey's new video is all about playing games

Poonam pandey s new video is all about playing games

Poonam Pandey's new video, Poonam Pandey's playing games video, Poonam Pandey boobs play, poonam pandey foreign girl game

Poonam Pandey's new video is all about playing games.

పూనం పాండే ఆడే ఈ ఆట చూడాల్సిందే

Posted: 07/28/2016 03:30 PM IST
Poonam pandey s new video is all about playing games

హాట్ వీడియోలు, ఫోటోల ద్వారా మాగ్జిమమ్ సెగ పుట్టించిన మోడల్ పూనం పాండే సెన్సేషన్ సృష్టించేందుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది. హోలీ లాంటి పండగకు కూడా సెక్సీ కలర్ ఇచ్చిన ఘనత ఈమెకు తప్ప ఎవరికి ఉంటుంది చెప్పండి. ఏ సందర్భాన్ని వదలని ఈవిడగారు ఒలంపిక్స్ వస్తున్నాయని ఏమో తాజాగా ఆటల కోసం చేసిన ఓ సెక్సీ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.  

ట్వీట్ హార్ట్స్ మీ కోసం కొత్త వీడియో పెట్టాను. ఆట ఎలా ఉంది? అంటూ అప్ లోడ్ చేసిన వీడియో మీరూ చూడండి.

స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ ఫారిన్ గర్ల్ తో కలిసి బికినీలో నిలుచున్న పూనం ఏం చేయబోతుందా అని చూసిన ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది. ఎంతో పాపులర్ అయిన ఓ ఆటను ఇలా ఎవరూ ఊహించని రీతిలో ఆడిన తీరు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. యోగాకు సంబంధించిన ఆమె ఆ ఆసనాలు, క్రిస్మస్ సమయంలో చేసిన జింగిల్ బూ* ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు ఈ వీడియో మాత్రం మరో ఎత్తు అని నోరు తెరిచి మరీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  sexy games  new video  

Other Articles