యాంకర్ లగ్జరీ లైఫ్ వెనక ఆ హీరో | Tollywood top hero behind hot anchor luxury life

Top hero behind hot anchor luxury life

Telugu hot anchor, anchor hero affair, anchor gifted luxury car, luxury car to anchor, hero anchor affair

Tollywood top hero behind hot anchor’s luxury life.

టాప్ హీరో అండతోనే ఆమె లగ్జరీ లైఫ్

Posted: 07/25/2016 01:31 PM IST
Top hero behind hot anchor luxury life

సిల్వర్ స్క్రీన్ కు సంబంధించి ఆఫ్ లైన్ మోడ్ లో జరుగుతున్న సెలబ్రిటీల పర్సనల్ విషయాలు చర్చించుకోవడానికి చాలానే ఉన్నాయి. జస్ట్ ఫర్ ఫ్రెండ్స్ అంటూనే డేటింగ్ ల పేరిట తెగ ఎంజాయ్ చేయటం, ఏకాంతంగా కెమెరా కంట చిక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతానికి అన్ని వుడ్ లలో ఇది చాలా కామన్ గా మారిన విషయం. ఇదే కోవలో ఓ తెలుగు లేడీ యాంకర్ వ్యవహారం ఓపెన్ గానే ఉన్నప్పటికీ రాను రానూ శృతిమించిపోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఓ సాదాసీదా కుటుంబం నుంచి ఈ యాంకర్ కెరీర్ మొదట్లో మ్యూజిక్ చానెల్ లో యూత్ ఫుల్ షోలతో పాపులర్ అయింది. ఏళ్లు గడుస్తున్నప్పటికీ మూడు లైవ్ షోలు, నాలుగు పాటలతో  ఆమె లైఫ్ రోటీన్ గానే సాగింది. ఇలా లాభం లేదనుకున్న సదరు యాంకరమ్మ ఉన్నపళంగా హాట్ షోకి దిగటం, సదరు అగ్రహీరోగారి దృష్టిలో పడటం, దెబ్బకి సుడి తిరిగటం ఫాస్ట్ గా జరిగిపోయాయి. ఆడియో పంక్షన్లతో మొదలైన ఆమె హవా టీవీషోలకి హోస్టింగ్,  ప్రస్తుతం సినిమాల్లో నటించే స్థాయికి ఎధిగింది. అయితే టాలెంట్ ఆధారంగా అవకాశాలు వస్తే ఎవరూ ఏం అనుకోవాల్సి అవసరం లేదు. కానీ, ఆ హీరో పేరు చెప్పుకోని ఇప్పుడు ఆమె తెగ రెచ్చిపోతుంది.

ఒకప్పుడు టీషోల కోసం వేలలో రెమ్యునరేషన్ తీసుకునే ఆమె ప్రస్తుతం లక్షల్లో డిమాండ్ చేస్తోంది. అంతేనా తనకు స్తోమతకు సంబంధం లేని ఓ ఖరీదైన కారును ఆమె కొనగలిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె డిమాండ్లకు తలొగ్గి కథ వినిపించేందుకు ముందుకు వచ్చే వారికి కథలో పస ఉండాలని, తన పాత్ర హైలెట్ కావాలి ఇలా ఎక్స్ ఎట్రా, ఎక్స్ ఎట్రా అంటూ సవాలక్ష కండిషన్లతో చుక్కలు చూపిస్తోందట. సినిమా సంగతి ఎలా ఉన్నా వెకేషన్లు, ఫ్యామిలీతో విదేశీ టూర్లు అంటూ తెగ హడావుడి చేస్తోంది. ఆ పర్యటనలలో హాట్ ఫోటో షూలతో నిర్మాతలకు గాలం వేస్తుంది. ఇదంతా ఆ హీరోగారి అండతోనే అని ప్ర్యతేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనగారు, ఆ యాంకర్ ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గతంలో ఓ టాప్ హీరోయిన్ ఇంట్లో నగలు పట్టుబడ్డప్పుడూ వాటిపై ప్రజెంటెడ్ బై ... అని ఆ అగ్రహీరో పేరు కూడా ఉంది.  

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  top hero  anchor  luxury  car  tours  

Other Articles