rajini kabali creates sensation as kollywood hero purchases 250 tickets

Kollywood hero purchases 250 tickets of kabali movie

kollywood rajini fan, hero shimbu, shimbu, shimbu 250 tickets, Kabali movie, Rajinikanth, Kabali review, Rajinikanth, Kabali, Balaji srinivasan, america, rajinikanth, rajinikanth kabali, kabali, kabali screening, kabali fans screening, rajinikanth kabali fans, rajinikanth fans, kabali us, kabali us release, kabali movie, entertainment news

south indian superstar Rajini kanth creates senasation with kabali movie even in kollywood, as hero shimbu purchases 250 tickets

250 'కబాలి' సినిమా టిక్కెట్లు కొన్న హీరో

Posted: 07/22/2016 02:51 PM IST
Kollywood hero purchases 250 tickets of kabali movie

రజనీకాంత్ చిత్రం విడుదలవుతుందంటే ఆభిమానులకు అంతకు ముందు రోజు నిద్ర కరువు అవ్వాల్సిందే. ఎందుకంటే రజనీకాంత్ చిత్రం విడుదలవుతున్న థియేటర్లల వద్ద వాలిపోయి పూజలు, పాలాభిషేకాలు, భారీ కటౌట్‌లు అంటూ నానా హంగామా చేస్తుంటారు. ఇవాళ తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబాయి, బెంగళూరు వ్యాప్తంగా రజనీ అభిమానుల్లో అలాంటి కోలాహలమే జరుగుతోంది. ముఖ్యంగా చెన్నైలో పలు ప్రాంతాలలో కబాలి చిత్రం విజయం సాధించాలని కోరుకుంటూ పలు ఆలయాల్లో అభిమానులు పూజలు నిర్వహించారు.

కాగా సాధారణ ప్రజలే కాదు చిన్ననాటి నుంచి రజనీ కాంత్ స్టైల్ ను ఇమడ్చుకుని హీరోలుగా ఎదిగిన నటులు కూడా కబాలి చిత్రాన్ని మొదటి రోజున మొదటి షో చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. పలువురు నటులు చెన్నైలో టికెట్స్ కొని మరీ కబాలి చిత్రాన్ని చూడబోతున్నారు. ప్రస్తుతం మదురైలో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర షూటింగ్‌లో బిజీగా వున్న శింబు కూడా రజనీకి వీరాభిమానే. అయన కూడా రజనీ చిత్రాన్ని తొలిషో చూడాలని నిర్ణయించుకున్నారు. సినిమా షూటింగ్ కు సెలవు పెట్టి మరీ తన చిత్ర యూనిట్ సభ్యులతో కలసి ఈ సినిమాను చూడబోతున్నారు. అందుకని ఏకంగా 250 మందికి టికెట్లు అయన కోన్నారు. మరి కబాలినా మజాకా..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kollywood  rajini fan  Kabali movie  Rajinikanth  shimbu  250 tickets  

Other Articles