లెజెండరీ మేకర్ నిక్షేపంగా ఉన్నారు | Mrinal Sen's family has condemn death rumour

Mrinal sen s family has condemn death rumour

Mrinal Sen death rumour, Mrinal Sen died, Mrinal Sen fake death news, Mrinal Sen film maker, Mrinal Sen is no more

Legendary filmmaker Mrinal Sen's family has rubbished the news doing the rounds on his demise and said that the 93-year-old is absolutely fine, Twitter rumours about Mrinal Sen's demise

లెజెండరీ మేకర్ నిక్షేపంగా ఉన్నారు

Posted: 06/30/2016 03:14 PM IST
Mrinal sen s family has condemn death rumour

భారత చలన చిత్ర రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖుల్లో ఒకరుగా నిలిచిన మృణాల్ సేన్. ఎన్నో పలు హిట్ చిత్రాలను ఆయన రూపొందించారు. అయితే నానాటికీ మితిమీరిపోతున్న మీడియా అత్యుత్సాహం ఆయన్ను చంపేసింది.  

భారత చలన చిత్ర దిగ్గజం మృణాల్ సేన్ ను ఇక లేడంటూ గురువారం ఉదయం జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 93 ఏళ్ల వయసులోనే ఆయన నిక్షేపంలా ఉన్నారంటూ ప్రకటించారు.

అదే సమయంలో సదరు వార్తలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సేన్ చనిపోయారన్న వార్తలు పచ్చి అబద్దం. 93 ఏళ్ల వయసులోనే నిక్షేపంగా ఉన్న ఆయన ప్రస్తుతం తేనీరు సేవిస్తున్నారు’ అంటూ ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mrinal Sen  death rumour  twitter  

Other Articles