బాహుబలి హీరో మళ్లీనా? | Pawan kalyan gives second chance to Sharad Kelkar

Pawan kalyan gives second chance to sharad kelkar

baahubali Sharad Kelkar again with pawan, Pawan kalyan gives second chance to Sharad Kelkar, Pawan kalyan Sharad Kelkar, Sharad Kelkar again for Pawan

Pawan kalyan gives second chance to Sharad Kelkar. Finalised for Pawan's new movie under Dolly movie.

బాహుబలి హీరో మళ్లీనా?

Posted: 06/30/2016 01:27 PM IST
Pawan kalyan gives second chance to sharad kelkar

ఎస్ జే సూర్యను తప్పించి ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. శృతీహసన్ హీరోయిన్ గా పూర్తి స్థాయి ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కిస్తున్నారు. అన్ని పాత్రలు దాదాపు ఓకే అయినప్పటికీ విలన్ పాత్ర ఒక్కటే మిగిలిపోయిందంట. ఇప్పుడు దానికోసం కూడా నటుడ్ని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది.

హిందీ సీరియల్ నటుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లో విలన్ గా నటించిన శరద్ కేల్కర్ ను ఈ చిత్రం కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. హిందీ బాహుబలిలో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పిన ఈ టీవీ నటుడు తన గంభీరమైన గొంతుతో ఆ పాత్రకు ప్రాణంపోశాడు. అది నచ్చే పవన్ సర్దార్ కోసం స్క్రీన్ టెస్ట్ చేయకుండానే అతన్ని తీసుకోమ్మని సంపత్ నందికి సూచించాడు.

అయితే నటనలో కేవలం యావరేజ్ మార్కులు కొట్టేసినప్పటికీ సర్దార్ బొక్కా బోల్తాపడటంతో అతనికి వైపు ఎవరూ చూడటం లేదు. కానీ, శరద్ నటనపై నమ్మకంతో పవన్ మరో ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharad Kelkar  pawan kalyan  director dolly  SJ Surya  

Other Articles