nani next coming movie with virinchi varma direction

Nani next coming movie with virinchi varma direction

ss rajamouli vs nani, nani next movie, nani rajamouli combo, nani and virinchi varma, virinchi varma director, virinchi next movie, varma director

hero nani upcoming mvoie with deractor virinchi varam title fixed as majnu. this movie is already came in tollywood sensational hit.

ఈసారి మజ్నుగా వస్తున్నాడు...!

Posted: 06/29/2016 12:20 PM IST
Nani next coming movie with virinchi varma direction

జెంటిల్ మెన్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన హీరో నాని తన తర్వాత సినిమాకి పావులు కదుపుతున్నాడు. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించ వర్మ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని ఈ సినిమా టైటిల్ ని మజ్నుగా సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. గతంలో నాగచైతన్య ప్రేమమ్ సినిమాకి ఈ టైటిల్ ని వాడదామని అనుకున్నట్లుగా, అయితే ఈ టైటిల్ వాడలేదు కాబట్టి ఇప్పుడు నాని సినిమాకి ఖరారు చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాలో నాని ఒక రొమాంటిక్ లవర్ బాయ్ గా , సినిమాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడట. గతంలో నాగచైతన్య ఏమాయ చేసావే సినిమాలో కూడ ఇదే తరహాలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాని కూడ ఇలాంటి పాత్రకు సై అన్నట్లుగా సమాచారం.

ఈ సినిమాలో విశేషమేంటంటే, యస్ యస్ రాజమౌళి కాసేపు తెరపై నాని తో కలిసి నటించబోచున్నాడట. మరి ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor nani  hero nani  tollywood nani  nani next projects  director virinchi varma  

Other Articles