rakul preeth singh ready for lip lock scenes

Rakul preeth singh ready for lip lock scenes

rakul hot, rakul preeth singh exposing, rakul expose,rakul skin show, raku at beach, rakul lip lock, rakul affaires, rakul gym, rakul figure

actress rakul preeth singh ready for lip lock scenes in tollywood. she said if story and scene demand for lip lock its ok. otherwise she can't act such kind of scenes

లిప్ లాక్ లో మజా ఉండాలి...!

Posted: 06/28/2016 11:34 AM IST
Rakul preeth singh ready for lip lock scenes

పెదవి పెదవి కలుపుకుంటూ ముద్దులు పెడుతూ, లిప్ లాక్ చేస్తూ హీరోహీరోయిన్స్ సీన్స్ అనేవి ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయాయి. ఇది వరకు ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు ముద్దులకు ఓకే అనేస్తున్నారు. అయితే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇదివరకే ఇలాంటి సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. కాకపోతే ఇప్పుడు మాత్రం కొన్ని షరతులు పెడుతోందట.

'ముద్దు సన్నివేశాల్లో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆ ముద్దులు పోస్టర్ల కోసమో, పబ్లిసిటీ కోసమో కథలో ఇరికించకూడదు. ముద్దు అనేది కేవలం శృంగారపరమైన భావన కోసమే కాదు. అలాంటి సన్నివేశాల్ని ముద్దుముద్దుగా తెరకెక్కిస్తే బాగానే ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో ముద్దులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని వందల మాటల్లో చెప్పలేని భావం ఒక్క ముద్దుతో చెప్పొచ్చు. అలాంటి సన్నివేశాలైతే తప్పకుండా చేస్తాను. లిప్ లాక్ సీన్ తీస్తే ఆ సీన్ లో మజా ఉండాలి. ఏ సినిమా చేసినా నా కుటుంబంతో కలసి చూసేలా ఉండాలని అనుకొంటాను. కథ ప్రకారం ముద్దు పెట్టుకొంటే ఇంట్లోవాళ్లు కూడా అపార్ధం చేసుకోరు. కాబట్టి అలాంటి సీన్స్ వస్తే తప్పకుండా చేస్తాను కానీ, అనవసరంగా కావాలని ఇరికిస్తే నో చెప్పేస్తాను అంటోంది ఈ పాప.

రకుల్ ప్రస్తుతం రామ్ చరణ్ తేజ నటిస్తున్న ద్రువ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తర్వాత సాయిథరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తోంది. మరి పాప లిప్ లాక్ కి సై అంది కాబట్టి మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preeth singh  rakul hot  rakul lip lock scenes  rakul and ram charan  rakul movies  

Other Articles