ram charan and sukumar movie confirmed.

Ram charan and sukumar movie confirmed

ramcharan teja movies, ram charan next movie, ram charan and sukumar, sukumar next project, sukumar movies, sukku director, ram charan and sukku

hero ram charan after druva project doing sukumar direction in new movie. in this movie he completley chaging his look for a village boy

సుక్కుతో సరికొత్తగా..!

Posted: 06/28/2016 11:25 AM IST
Ram charan and sukumar movie confirmed

హీరో రామ్‌చరణ్‌ తేజ్ మంచి జోరుమీదున్నాడు. ఇక నుంచి విరామం లేకుండా సినిమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం ‘ధ్రువ’ చిత్రీకరణతో బిజీగా గడుపుతున్న ఆయన కోసం అప్పుడే కథని సిద్ధం చేశారు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌. ఆ చిత్రానికి సెప్టెంబరులో ముహూర్తం పెట్టేశారని తెలుస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ తర్వాత రామ్‌చరణ్‌ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుపైనే కసరత్తులు చేసాడట ఈ లెక్కల మాస్టర్.

ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే  విభిన్నమైన కథని చెర్రీ కోసం సిద్ధం చేసినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రంలో రామ్‌చరణ్‌ కనిపించే విధానం కూడా సరికొత్తగా సుకమార్ స్టైల్లో ఉంటుందట. సుకుమార్‌ సినిమాల్లో కథానాయకుల గెటప్పులు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. చెర్రీ కోసం కూడా సుక్కు ఓ కొత్త గెటప్‌ని రెడీ చేస్తున్నట్లుగా చెప్తున్నారు అందరూ.

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చనున్నాడు. మిగతా టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ చెప్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan teja  druva movie  sukumar director  sukumar and ram charan combo  

Other Articles