nagasourya next movie ne jatha lekha audio released

Nagasourya next movie ne jatha lekha audio released

naga sourya movie, naga sourya nageswararao, heroine paurul, parul, actress parul hot, paurul hot vedios

hero naga sourya next movie ne jatha lekha audio released. this movie is coming in july in this year

నీ జతలేక అంటూ పాడుతున్నాడు..!

Posted: 06/27/2016 10:56 AM IST
Nagasourya next movie ne jatha lekha audio released

నాగ‌శౌర్య‌, పారుల్‌ హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వర‌రావు స‌మ‌ర్పణ‌లో శ్రీ స‌త్య విదుర మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `నీ..జ‌త‌లేక‌`. లారెన్స్ దాస‌రి ద‌ర్శక‌త్వంలో జి.వి.చౌద‌రి, నాగరాజుగౌడ్‌ చిర్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్యక్రమం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ ``ఈ సినిమాకి చాలా మంచి టైటిల్ కుదిరంది‌. క‌థ‌లో మంచి ఫీలింగ్ ఉన్నట్లు క‌న‌ప‌డుతుంది. నాగ‌శౌర్య, స‌ర‌యు, పారుల్ చ‌క్కని న‌ట‌న‌ను క‌న‌ప‌రిచారు. ద‌ర్శకుడు దాస‌రి లారెన్స్ కు మంచి బ్రేక్ అవుతుంది. స్వరాజ్ సంగీతం బావుంది. నిర్మాత‌ల‌కు అభినంద‌నలు. సినిమా మ‌ంచి ఫీల్‌గుడ్ మూవీగా సూప‌ర్‌హిట్ సాధిస్తుంది`` అని అన్నారు.  

ఈ సినిమాని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించామని, మంచి లవ్ ఫీల్ ఉన్న సినిమాగా అందరికి గుండెల్లో గుర్తుండి పోయే సినిమా అని డైరెక్టర్ లారెన్స్ చెప్పారు. ఈ సినిమా అన్ని హంగులతో జులైలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga sourya hero  hero sourya  herone paurul  paurul hot  nee jatha lekha movie  

Other Articles