director krishh engagement with doctor ramya

Director krishh engagement with doctor ramya

director krish, krishh director, krish director, kanche director

deirctor krishh got engaged with doctor ramya. the coming august wedding is planing

క్రిష్ ఎంగేజ్ మెంట్...!

Posted: 06/25/2016 02:02 PM IST
Director krishh engagement with doctor ramya

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్న క్రిష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. డాక్టర్ రమ్యతో కలిసి ఏడడుగులు వేసేందుకు ఎంట్రీగా నిశ్చితార్ధం జరుపుకున్నాడు. గమ్యం సినిమాతో మెగాఫోన్ పట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు పెళ్లి బాజాలు వాయించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

వచ్చే శ్రావణమాసంలో మంచి మూహూర్తానా ఈ దంపతులు ఒకటికాబోతున్నారట. త్వరలోనే పప్పన్నం పెట్టేందుకు రెడీ అంటున్నాడు ఈ కళాత్మక దర్శకుడు.

కంచె సినిమా సూపర్ హిట్ తర్వాత ప్రస్తుతం క్రిష్ బాలయ్యబాబుతో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలకష్ణ కెరియర్ లో వందో సినిమా.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krish director  balayya babu  balayya movie  balayya 100th film krish kanche  

Other Articles