actress tapsee dialouges in shooting

Actress tapsee dialouges in shooting

tapsee, actress tapsee, prakashraj dirction tapsee, tapsee gossips, tapsee dialouges, tapsee very hot, tapsee wet songs, tapsee exposing, tapsee romance

actress tapsee hot dialouges in shooting locations. she became a writer in prakashraj next movie

సెట్ లో పంచ్ డైలాగ్స్ వేస్తోంది...!

Posted: 06/25/2016 12:39 PM IST
Actress tapsee dialouges in shooting

వెండితెరపై ఒకప్పుడు హీరోయిన్స్ కేవలం తమ నటనతో మాత్రమే ఆకట్టుకునేవారు. కానీ, ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ తమ అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని రంగాల్లో పనిచేస్తూ తమ విలక్షణమైన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నారు. సింగర్స్ గా, డ్యాన్సర్స్ గా , డైరెక్టర్ గా ఇలా అన్నిరంగాల్లో మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఇలాగే నేను కూడ రాయగలను అంటూ తాప్సీ ముందుకొచ్చింది. ఆ పనిచేయడం తనకు చాలా ఈజీ అంటూ, బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తెరకెక్కిస్తున్న 'తడ్కా' చిత్రానికి తాప్సీ తన డైలాగ్స్‌ తానే రాసుకొని, మాటల తూటాలను పేలుస్తోంది. తాప్సీ రాసిన డైలాగ్స్ చూసి చిత్రయూనిట్ ఆశ్చర్య పోయిందట. ఒక ప్రొఫెషనల్ రైటర్ ఎలా రాస్తాడో అలాగే రాసిందట ఈ సొట్టబుగ్గల సుందరి. పంచ్ డైలాగ్స్ తో సెట్ లో అందర్ని ఆకట్టుకుందట. ఆ డైలాగ్స్ బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఇలా హీరోయిన్స్ అన్ని రంగాల్లోకి రావడం చాలా మంచిదని, అలా వస్తేనే పోటీ పెరుగుతుందని అంటున్నారు సీనియర్ సినీ విశ్లేషకులు. ఇప్పుడు తాప్సీ రాసిన ఈ డైలాగ్స్ విన్న వాళ్లంతా తాప్సీ నువ్వు కేక అంటున్నారట.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tapsee heroine  tapsee hot  tapsee hot songs  tapsee dialouges  tapsee films  

Other Articles