మరో బాబుకు జన్మనిచ్చిన జెన్నీ | Genelia again blessed with a baby boy

Genelia again blessed with a baby boy

Genelia again blessed with a baby boy, Genelia another blessed with a baby boy, Riteish Deshmukh again blessed with a baby boy, Riteish Deshmukh blessed again with baby boy, Riteish Deshmukh movies, Riteish Deshmukh banjoo, Riteish Deshmukh housefull3

Genelia again blessed with a baby boy: Bollywood lovely couple Riteish Deshmukh and Genelia is blessed with another baby boy in this morning.

మరో బాబుకు జన్మనిచ్చిన జెన్నీ

Posted: 06/01/2016 12:32 PM IST
Genelia again blessed with a baby boy

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ రితేష్ దేశ్ ముఖ్-జెనీలియాలకు మరో వారసుడు జన్మించాడు. వీరిద్దరికి ఇప్పటికే రెండేళ్ల కుమారుడు రియాన్ వున్నాడు. తాజాగా జెనీలియా మరో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రితేష్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని తెలియజేసాడు.

‘Hey guys, my Aai & Baba just gifted me a litle brother. Now all my toys are his... - Love Riaan’ అంటూ రితేష్ తన కొడుకు రియాన్ ఫోటోను పెట్టి తన సంతోషాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియాలో రితేష్-జెనీలియా దంపతులకు శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి.

ఇక ప్రస్తుతం రితేష్ దేశ్ ముఖ్ నటించిన ‘హౌస్ ఫుల్3’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ‘బాంజో’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రేపు విడుదల కానున్న ‘హౌస్ ఫుల్3’ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Riteish Deshmukh  Genelia  Housefull 3  Banjoo  

Other Articles