లీకైన ‘జనతా గ్యారేజ్’ సాంగ్ | Janatha Garage Leaked Song

Janatha garage leaked song

Janatha Garage Leaked Song, Janatha Garage Teaser Release Date, Janatha Garage Chennai Schedule Details, Janatha Garage Posters, Janatha Garage shooting updates, NTR Janatha Garage Movie updates, జనతా గ్యారేజ్, ఎన్టీఆర్, యంగ్ టైగర్, Janatha Garage stills, Janatha Garage working stills, Janatha Garage, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, NTR Movie Updates, NTR Movie Details, వార్తలు, రాజకీయాలు, ఆటలు, ఫోటోలు, NTR stills, NTR latest stills, NTR, Samantha hot stills, Samantha cleavage stills, Nithya menon latest stills

Janatha Garage Leaked Song: Young Tiger NTR Janatha Garage movie shooting in chennai. Koratala shiva director. Mytri Movie Makers Produce this film. Samantha, Nithya menon heroines.

లీకైన ‘జనతా గ్యారేజ్’ సాంగ్

Posted: 05/31/2016 09:20 AM IST
Janatha garage leaked song

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం చెన్నైలో ఎన్టీఆర్ పై ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీకరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో ఫోన్ లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా అనిపిస్తోంది. అలాగే చెన్నైలో కొన్ని కీలక యాక్షన్ సీన్లను కూడా తెరకెక్కించనున్నారు.

స్టైలిష్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చెన్నై షెడ్యూల్ తర్వాత మళ్ళీ హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాట చిత్రీకరణ జరగనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Samantha  Nithya Menon  

Other Articles