దుమ్మురేపుతున్న ‘బాంజో’ టీజర్ | Banjo Teaser

Banjo teaser

Banjo Teaser, Banjo movie posters, Banjo movie stills, Banjo first look, Banjo Riteish Deshmukh, Riteish Deshmukh movies, Nargis Fakhri hot stills, Nargis Fakhri movies, Nargis Fakhri

Banjo Movie Teaser: Starring Riteish Deshmukh and Nargis Fakhri. Directed by Ravi Jadhav and produced by Krishika Lulla under the Eros International banner.

దుమ్మురేపుతున్న ‘బాంజో’ టీజర్

Posted: 05/30/2016 03:32 PM IST
Banjo teaser

బాలీవుడ్ సినీ జనాలు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘బాంజో’. రితేశ్ దేశ్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బాంజో’. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేసారు.

Click here for Banjo Movie Teaser

ఇందులో రితేశ్ లుక్స్ అదిరిపోయింది. సినిమాపై వున్న అంచనాలను ఈ టీజర్ మరింతగా పెంచేసింది. రితేశ్ సరసన నర్గీస్ ఫక్రీ హీరోయిన్ గా నటిస్తుంది. రవి జాదవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రిషిక లుల్లా నిర్మిస్తున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేసి, వినాయక చవితి కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banjo  Teaser  Riteish Deshmukh  Nargis Fakhri  

Other Articles