సీతమ్మ తర్వాత మరోసారి వచ్చింది | Brahmotsavam Censor Report

Brahmotsavam censor report

Brahmotsavam Censor Report, Brahmotsavam Songs Making, Brahmotsavam Release Date, Brahmotsavam Theaters List, Brahmotsavam Tickets, Brahmotsavam online bookings, Brahmotsavam interviews, Mahesh Babu interviews, Mahesh Babu movie, Brahmotsavam movie posters, Brahmotsavam songs, Mahesh Babu

Brahmotsavam Censor Report: Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

సీతమ్మ తర్వాత మరోసారి వచ్చింది

Posted: 05/17/2016 10:02 AM IST
Brahmotsavam censor report

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మరో శుభవార్త. మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మరోసారి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

Also Read: తనపై తాను కామెంట్ చేసుకున్న మహేష్

ఈ చిత్రానికి సెన్సార్ వారు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ U సర్టిఫికెట్ అందజేసారు. గతంలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి కూడా క్లీన్ U సర్టిఫికెట్ ను అందజేసారు. తాజాగా వచ్చిన రిపోర్ట్ తో అభిమానులు చాలా సంతోషంగా వున్నారు. ఈ సినిమా విజయంపై అభిమానులు చాలా నమ్మకంతో వున్నారు.

Also Read: ఆయనకు కారు కూడా లేదంటున్న ప్రిన్స్

మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్లు, మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ సరసన కాజల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, సాయాజీ శిండే, నరేష్ తదితర భారీ తారాగణం నటించారు. పివిపి బ్యానర్ పై పరల్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmotsavam  Mahesh Babu  Kajal  Samantha  Praneetha  

Other Articles