‘బ్రహ్మోత్సవం’ హైలెట్స్ ఏంటో తెలుసా? | Main Highlights Of Mahesh Babu Brahmotsavam

Main highlights of mahesh babu brahmotsavam

Highlights Of Brahmotsavam, Mahesh wants to do Halk role, Bala Tripuramani Song Making, Brahmotsavam Movie Songs Making, Brahmotsavam Making, Brahmotsavam Movie Updates, Brahmotsavam Movie Stills, Brahmotsavam Posters, Brahmotsavam Release Date, Brahmotsavam Songs, Brahmotsavam Videos, Brahmotsavam Trailers

Main Highlights Of Mahesh Babu Brahmotsavam: Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

‘బ్రహ్మోత్సవం’ హైలెట్స్ ఏంటో తెలుసా?

Posted: 05/16/2016 09:35 AM IST
Main highlights of mahesh babu brahmotsavam

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పివిపి బ్యానర్ పై పరల్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలు వినసొంపుగా వున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలు విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు. సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్, షాయాజీ శిండే, రావు రమేష్ వంటి భారీ తారాగణంతో పాటు సమంత, కాజల్, ప్రణీత వంటి స్టార్ హీరోయిన్లతో పాటు చాలా మంది అందమైన భామలు కూడా ఈ సినిమాలో వున్నారు.

ఇంతటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాలో ఏంటి హైలెట్ అని అనుకుంటున్నారా? ఈ సినిమాకు మహేష్ మేజర్ హైలేట్ అని తెలిసింది. కుటుంబ బంధాలు, బంధావ్యాలకు అద్దం పడుతూ... కుటుంబ సభ్యులంతా ఒక్కదగ్గర కలిస్తే ఎలా వుంటుందో ఈ బ్రహ్మోత్సవంలో చూడవచ్చు. ఇప్పటికే ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. సినిమాపై కూడా పాజిటివ్ టాక్ కొనసాగుతోంది. మరి విడుదలయ్యాక ఎలాంటి టాక్ వచ్చి, ఎంతటి కలెక్షన్లు రాబట్టనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmotsavam  Mahesh Babu  Kajal  Samantha  Praneetha  

Other Articles