మహేష్ నచ్చిన సూపర్ హీరో | Mahesh Babu likes a super hero

Mahesh babu likes a super hero

Mahesh wants to do Halk role, Bala Tripuramani Song Making, Brahmotsavam Movie Songs Making, Brahmotsavam Making, Brahmotsavam Movie Updates, Brahmotsavam Movie Stills, Brahmotsavam Posters, Brahmotsavam Release Date, Brahmotsavam Songs, Brahmotsavam Videos, Brahmotsavam Trailers

Mahesh Babu likes a super hero: Brahmotsavam Movie Songs Making. Bala Tripuramani Song ft. Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

మహేష్ నచ్చిన సూపర్ హీరో

Posted: 05/14/2016 06:03 PM IST
Mahesh babu likes a super hero

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు, కాజల్, సమంత, ప్రణీత హీరోహీరోయిన్లుగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల కానుంది. పివిపి బ్యానర్ పై పరల్.వి.పోట్లూరి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కి.జే.మేయర్ సంగీతం అందించాడు.

విడుదల తేది దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. మహేష్, కాజల్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా మహేష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు కార్టూన్స్ లో ‘హల్క్’ పాత్ర అంటే ఇష్టమని.. అలాంటి పాత్ర చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘బాల త్రిపురమణి’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmotsavam  Mahesh Babu  Kajal  Samantha  Praneetha  

Other Articles