వ్యభిచారిగా చూసినా నో ప్రాబ్లం | Kangana Ranaut prostitute

Kangana ranaut prostitute

Kangana Ranaut psycho, Kangana Ranaut prostitute, Kangana Ranaut boy friend, Kangana Ranaut love story, Kangana Ranaut hot stills, Kangana Ranaut case, Kangana Ranaut issues, Kangana Ranaut stills

Kangana Ranaut prostitute: bollywood queen and actress Kangana Ranaut talks about her self as psycho and prostitute.

వ్యభిచారిగా చూసినా నో ప్రాబ్లం

Posted: 05/04/2016 06:12 PM IST
Kangana ranaut prostitute

బాలీవుడ్ క్వీన్ గా పేరు దక్కించుకున్న కంగనా రనౌత్ గతకొద్ది రోజులుగా వివాదాల్లో నిలుస్తూనే వుంది. ప్రేమ విషయంలో హృతిక్ రోషన్ తో గతకొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రేమ కాస్త ముదిరి, ఇద్దరి రహస్య ప్రేమ వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఇదిలా వుంటే తాజాగా కంగనా తనపై తాను కామెంట్లు చేసుకొని మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ... తనని వ్యభిచారిని, సైకో అని అన్నా పట్టించుకోనని తెలిపింది. ఎందుకంటే ఒక మహిళ చురుగ్గా, కలివిడిగా వుంటే బ్రోతల్ అనే ముద్ర వేస్తారని, అలాగే ఏదైనా రంగంలో సక్సెస్ అయ్యిందంటే సైకో అని ముద్ర వేస్తారని తెలిపింది. కాబట్టి తనను ఎలా అనుకున్నా పర్వాలేదని కానీ.. తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పుకొచ్చింది.

అలాగే తాను ఎవరికోసమో బతికేదాన్ని కాదని... తనకోసం, తనకు నచ్చినట్లుగా జీవించేదానినని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేసింది. దీంతో కంగనాపై బాలీవుడ్ లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  prostitute  hot stills  

Other Articles