Do you know who is kabali

Do you know who is kabali

Kabali, Rajini, Rajinikath, Rajinis Kabali, Kabali Teaser, Kabali Teaser News, Kabali Posters, కబాలీ, కబాలీ టీజర్, రజినీకాంత్, రజినీ

Kabali is not that person who u think in old cinemas. Rajinikanth latest cinema Kabali teaser out. In that teaser Rajini looks very handsome in Kabali.

ఆ కబాలీ అనుకున్నావా..? అహా..

Posted: 05/02/2016 10:50 AM IST
Do you know who is kabali

స్టైల్ అనే పదానికి నానార్థం అంటే అది ఖచ్చితంగా రజినీకాంత్ మాత్రమే. ఆయన వయస్సుతో ఎలాంటి సంబందం లేకుండా తన స్టైల్ ను మెయిన్ టెన్ చేస్తుంటారు. రజినీకాంత్ ను ఇప్పుడు ఈ స్థాయి స్టార్ ను చేసింది అంటే అది కేవలం ఆయన స్టైల్ మాత్రమే. నాన్నా పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ వస్తుంది అన్నట్లు.. కబాలీ టీజర్ లో రజినీకాంత్ అదరగొట్టారు. కాస్త గ్యాప్ తీసుకున్నా గానీ రజినీ స్టైల్ అదిరిపోయింది. బాషా సినిమాను మరోసారి గుర్తు చేశారు రజనీ.

రజినీ హీరోగా పి.ఎ రంజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కబాలీ. ఫస్ట్ లుక్ నుండి అన్నింటా స్టైలిష్ లుక్ తో వచ్చిన ఈ సినిమా టీజర్ కూడా అదిరిపోయింది. కబాలీ అంటే ఎవరూ అని చెప్పకుండానే. ఎవరు కాదో చెప్పారు రజినీ. పాత సినిమాల్లోలాగా.. గాటుతో ఉన్న విలన్ చేతిలో పాన్ వేసుకొని.. కబాలీ అనగానే యస్ బాస్ అని వంగే ఆ కబాలీ అనుకున్నావా..? కబాలీ అంటూ రజినీ చెప్పే డైలాగు.. దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles