Hot Telugu anchor folowing pawan Kalyan

Hot telugu anchor folowing pawan kalyan

pawan Kalyan, Power Star, Telugu Anchor, Pawan Kalyan farming, Anchor, Anchor follwing Pawan Kalyan, పవన్ కళ్యాణ్, యాంకర్, పవర్ స్టార్

Hot Telugu Anchor following Power Star pawan kalyan specially in that. Pawan kalyan spend his leazer time in farming.

పవన్ బాటలో హాట్ యాంకర్..!

Posted: 04/30/2016 11:15 AM IST
Hot telugu anchor folowing pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అది కేవలం పేరు కాదు ఓ బ్రాండ్. అందుకే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఏ హీరోకు ఉండదు. ఆయనకు సినిమా హిట్, ప్లాఫ్ లతో ఎలాంటి సంబందంద లేకుండా ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ పవర్ స్టార్ తనకు ఆదర్శమని, ఆయనను ఫాలో అవుతానని అంటోంది ఓ హాట్ హీరోయిన్. అసలే హాట్ హీరోయిన్ మరి పవన్ ను ఫాలో అవుతోంది అంటే ఏదో విశేషమే ఉంటుంది కదా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే గతంలో  ఈ యాంకర్ పవన్ సినిమాలో చాన్స్ వచ్చినా కానీ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆ హాట్ యాంకర్ ఎవరంటే..

తెలుగు బుల్లి తెర మీద గ్లామర్ తో అందాలు ఒలకబోసిన హాట్ యాంకర్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అనసూయ. బుల్లి తెర మీద అదరగొట్టిన ఈ యాంకర్ ఇప్పుడు పవన్ ఫాలో అవుతోంది. ఏ విషయంలో అనుకుంటున్నారా..? పవన్ ఖాళీ సమయంలో ఎలాగైతే పొలంలో రైతులాగా మారి గ్రీనరీని ప్రోత్సహిస్తాడో అదే విధంగా పర్యావరణాన్ని కాపాడేందుకు తాను కూడా నడుంబిగించింది. పవన్ తో పాటు ప్రకాశ్ రాజ్ కూడా ఇలాగే రైతులుగా మారారు. అనసూయ రైతుగా మారనున్నా కానీ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గ్యాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒక్కడి వల్ల ఏం సాధ్యమవుతుంది అని అనుకుంటే ఏది సాధ్యంకాదు అని.. ముందు ఒక్కరి నుండే ఏదైనా స్టార్ట్ అవుతుంది అని అంటోంది. పవన్ ను ఫాలో అవుతున్న అనసూయకు మా హ్యాట్సాఫ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles