Chiranjeevi’s youngest daughter set for second marriage

Megastar chiranjeevi s daughter srija to tie the knot

Chiranjeevi, Chiranjeevi daughter, Chiranjeevi daughter marriage, Chiranjeevi second daughter Srija, Chiranjeevi news, Chiranjeevi films, entertainment news

Megastar Chiranjeevi's second daughter Srija will wed an NRI from Chitoor in March, after her first marriage ended in divorce.

చిన్న కూతురు పెళ్లికి చిరంజీవి స్వయంగా పసుపు కోట్టారు.

Posted: 02/14/2016 02:42 PM IST
Megastar chiranjeevi s daughter srija to tie the knot

తెలుగు చలనచిత్ర రారాజు, మోగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇంట్లో పెళ్లీ బాజాలు మళ్లీ మ్రోగనున్నాయి. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఈ నెల 12వ తేదీన తన ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలయ్యాయని చెబుతూ, చిరంజీవి ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇందులో శస్త్రచికిత్స జరిగిన కుడి చేతికి ప్యాడ్ ఉండడంతో, ఆయన మరో చేత్తో రోకలి పట్టారు.

తన భార్య సురేఖతో కలసి బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య పసుపు దంచారు. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన వరుడితో శ్రీజ వివాహం నిశ్చయం కావడంతో ఆ కార్యానికి సంబంధించిన ముహూర్తం దగ్గరపడటంతో.. కళ్యాణపు పనులు ప్రారంభమయ్యాయి. ఈ వేసవిలో పెళ్లి జరుగుతుందని సమాచారం. కాగా పెళ్లి పనుల నేపథ్యంలో చిరంజీవి నివాసానికి బంధువులు చేరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  srija  wedding bells  tollywood news  

Other Articles