Nara Rohit | Savitri | Teaser | Posters | Stills

Nara rohit savitri teaser

Nara Rohit Savitri Teaser, Nara Rohit Savitri Movie First Look, Nara Rohit Savitri movie news, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri movie details, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri launch date, Nara Rohit latest news, Nara Rohit movie updates, Nara Rohit

Nara Rohit Savitri Teaser: Nara Rohit's Savitri teaser. directed by Pawan Sdhineni. produced by B. Rajendra Prasad. music by Sravan. Nandita heroine.

నందిత పెళ్లంట.. నారా రోహిత్ సావిత్రి టీజర్ అదిరింది

Posted: 02/13/2016 10:06 AM IST
Nara rohit savitri teaser

నారా రోహిత్, నందిత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సావిత్రి’. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ చూస్తుంటే లవ్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.


idlebrainlive

ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘సావిత్రి’ కాకుండా నారా రోహిత్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘తుంటరి’, ‘పండగలా వచ్చాడు’ వంటి వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. త్వరలోనే ఈ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Savitri  Teaser  Nandita  Movie News  

Other Articles