Rakhi Sawant | Sunny Leone | pornstar | Bollywood | hot stills

Rakhi sawant become pornstar

Rakhi Sawant wants to Become pornstar, Rakhi Sawant Become pornstar, Rakhi Sawant pornstar, pornstar Rakhi Sawant, Rakhi Sawant hot videos, Rakhi Sawant hot stills, Rakhi Sawant,

Rakhi Sawant Become pornstar: Bollywood item bomb Rakhi Sawant wants to Become pornstar. Rakhi Sawant angry on pornstar sunny leone.

పోర్న్ స్టార్ గా మారుతానంటున్న ఐటెం బాంబ్

Posted: 02/12/2016 11:36 AM IST
Rakhi sawant become pornstar

పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఎప్పుడైతే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో... అప్పటినుంచి ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కు కంటి నిండా కునుకు లేకుండా పోయింది. అసలే రాఖీ సావంత్ కు ఏడాదికో సినిమా ఆఫర్ వచ్చేది.. కానీ సన్నీలియోన్ ఎంట్రీ వల్ల ఇపుడు అవి కూడా రావట్లేదు.

సన్నీలియోన్ అందాల ఆరబోత ముందు రాఖీ సావంత్ అందాలు వెలవెలబోయాయి. ఇక సన్నీతో పోటీపడలేక గరం గరంగా మాటల యుద్ధం చేస్తోంది రాఖీ సావంత్. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో సన్నీలియోన్ పై రాఖీ సావంత్ పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి తాను కూడా సన్నీలియోన్ వలే మారాలని అనుకుంటుందట రాఖీ.

ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్ ను అక్కడి మీడియా వారు... ‘సన్నీలియోన్ కు అమీర్ ఖాన్ ఇచ్చిన మద్ధతుపై మీరెలా స్పందిస్తారు?’ అని ప్రశ్నించగా... రాఖీ సావంత్ స్పందిస్తూ.. ‘ఈరోజు మీ అందరికీ నేనొక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. రాఖీ సావంత్ త్వరలోనే పోర్న్ స్టార్ కానుంది. అవును... నేనిప్పుడు పోర్న్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పి అక్కడినుంచి వెంటనే వెళ్లిపోయింది.

ఈ మాట విని అక్కడున్న వారంతా కూడా ఒక్కసారి అవాక్కయ్యారు. కానీ ఈ అమ్మడిని ఇప్పటికే బాలీవుడ్ జనాలు మర్చిపోయారు. మరి ఇపుడు పోర్న్ స్టార్ అయితే మాత్రం చూస్తారో లేదో తెలియదు కానీ... సన్నీలియోన్ కు వరుసగా వస్తున్న ఆఫర్లు, క్రేజ్ చూసి... రాఖీ సావంత్ మాత్రం బాగా గరం గరం అవుతోంది. మరి భవిష్యత్తులో వీరిద్దరూ ఎదురుపడితే ఏం జరుగుతుందో ఏమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rakhi Sawant  Pornstar  Sunny leone  hot stills  videos  

Other Articles