Raviteja Bengal Tiger Triple platinum disc function

Raviteja bengal tiger triple platinum disc function

Bengal Tiger Triple platinum disc function, Bengal Tiger Movie Songs Contest, Bengal Tiger Movie Release Date Confirmed, Bengal Tiger Audio Songs, Bengal Tiger movie trailer, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Raviteja Bengal Tiger Triple platinum disc function: Raviteja latest film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie ready to release.

‘బెంగాల్ టైగర్’ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్

Posted: 12/01/2015 09:47 AM IST
Raviteja bengal tiger triple platinum disc function

మాస్ మహారాజ రవితేజ హీరోగా తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.రాధామోహ‌న్ నిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు భీమ్స్ అదిరిపోయే పాటలను అందించాడు. ఇటీవలే విడుదలైన ఈ ఆడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఆడియో భారీ విజయం సాధించడంతో ఈ చిత్ర ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిన్న హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, సాంకేతికనిపుణులు హాజరయ్యారు. నిన్న రాశిఖన్నా పుట్టినరోజు కాబట్టి.. ఈ వేడుకపైనే రాశిఖన్నాతో బర్త్ డే కేక్ కట్ చేయించారు. ఈ వేడుకకు హాజరయిన వారంతా కూడా సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 10న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Triple platinum disc function  Release Date  Rashi khanna  Tamanna  

Other Articles