Varun Sandesh | Vithika Sheru | Engagement Date | Marriage

Varun sandesh vitika sheru engagement on 7 december

Varun Sandesh Vitika Sheru Engagement Date, Varun Sandesh To Marry Vithika Sheru, Varun Sandesh Marriage with Vithika Sheru, Varun Sandesh Weds Vithika Sheru, Varun Sandesh Vithika Sheru Love, Varun Sandesh Vithika Sheru wedding details, Varun Sandesh Vithika Sheru news, Varun Sandesh Vithika Sheru hot news, Varun Sandesh, Vithika Sheru

Varun Sandesh Vitika Sheru Engagement on 7 December: Tollywood actor Varun Sandesh To Marry Actress Vithika Sheru. Happy Days actor Varun Sandesh is all set to get married to his Paddanandi Premalo Mari co-star Vithika Sheru.

వరుణ్-వితికాల నిశ్చితార్థం తేది ఖరారు

Posted: 12/01/2015 09:43 AM IST
Varun sandesh vitika sheru engagement on 7 december

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తన బ్రహ్మచారి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి, ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ‘హ్యాపీడేస్’, ‘కొత్తబంగారులోకం’ సినిమాలతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు వరుణ్ సందేశ్. ఇప్పటి వరకు రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ సినిమాల్లో నటించి రొమాంటిక్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు.

వరుణ్ సందేశ్ నటించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా హీరోయిన్ వితికా శేరుతో నిజజీవితంలోనే ప్రేమలో పడ్డాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరి ప్రేమ వ్యవహారంపై మీడియాలో వార్తలు రావడం, ఆ తర్వాత ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం అన్ని జరిగిపోయాయి.

వీరిద్దరి ఎంగేజ్ మెంట్ డిసెంబర్ 7న జరుగనుంది. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసారు. మరి వీరి పెళ్లి తేదిని ఎంగేజ్ మెంట్ రోజునే ప్రకటిస్తారో లేక ఆ మరుసటి రోజు ప్రకటిస్తారో చూడాలి.

Varun-Sandesh-Vitika-Sheru-Engagement

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Sandesh  Vithika Sheru  Engagement Date  marriage  wedding  news  stills  

Other Articles