Happy Birthday Bengal Tiger Movie Heroine Rashi khanna

Happy birthday bengal tiger movie heroine rashi khanna

Happy Birthday Bengal Tiger Rashi khanna, Bengal Tiger Promotions, Bengal Tiger Movie Songs Contest, Bengal Tiger Movie Release Date, Bengal Tiger Audio Songs, Bengal Tiger movie trailer, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Happy Birthday Bengal Tiger Movie Heroine Rashi khanna: Rashi khanna latest film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Raviteja, Tamanna, Rashi khanna acts in lead roles. Bengal Tiger Movie release on 10 December.

రాశిఖన్నా బర్త్ డే స్పెషల్: బెంగాల్ టైగర్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్

Posted: 11/30/2015 12:39 PM IST
Happy birthday bengal tiger movie heroine rashi khanna

మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజతొ ,సంప‌త్ నంది ద‌ర్వ‌క‌త్వంలో, నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్‌టైగ‌ర్ చిత్రం లో త‌మ‌న్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న అందాల బామ రాశిఖ‌న్నా పుట్టిన‌రోజు ఈరోజు(30th nov) జ‌రుపుకుంటుంది. పుట్టిన‌రోజు చాలా బిజి షెడ్యూల్ తో గ‌డ‌ప‌నుంది. త‌న కొత్త సినిమాకి సంబందించిన కార్య‌క్రమాల‌తో పాటు బెంగాల్ టైగ‌ర్ ప్లాటినం డిస్క్ ఫంక్ష‌న్ కి ఈరోజు సాయంత్రం హజ‌రుకానుంది. ఫ్రెండ్స్ ని క‌ల‌వ‌టంతో ప‌లువురి విషెస్ అందుకుంటుంది. ఇదిలా వుంటే బెంగాల్ టైగర్ త‌న‌కి చాలా ఇంపార్టెంట్ చిత్ర‌మ‌ని చెబుతుంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 10న విడుద‌ల‌వుతుంది. త‌న కెరీర్ కూడా చిత్రం విడుద‌ల త‌రువాత సూప‌ర్‌గా వుండ‌బోతుంద‌ని రాశిఖ‌న్నా అంటుంది. రాశిఖ‌న్నా కి చిత్ర యూనిట్ అంతా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు..

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా..

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Rashi khanna Birthday  Release Date  Tamanna  

Other Articles