Pragya Jaiswal | Raviteja | Yevado Okadu

Pragya jaiswal romance with raviteja in yevado okadu

Pragya Jaiswal Romance with Raviteja, Pragya Jaiswal with Raviteja, Pragya Jaiswal in Raviteja Yevado Okadu, Pragya Jaiswal in Yevado Okadu, Pragya Jaiswal pairup with Raviteja, Pragya Jaiswal Raviteja movie, Pragya Jaiswal hot stills, Pragya Jaiswal stills

Pragya Jaiswal Romance with Raviteja in Yevado Okadu: Tollywood mass maharaja Raviteja upcoming film Yevado Okadu. Pragya Jaiswal selected as a heroine. anupama parameswaran another heroine.

‘ఎవడో ఒకడు’తో కంచె భామ రొమాన్స్

Posted: 11/28/2015 03:59 PM IST
Pragya jaiswal romance with raviteja in yevado okadu

‘కంచె’ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ కు తాజాగా ఓ భారీ ఆఫర్ వచ్చింది. ‘కంచె’ సినిమా కమర్షియల్ గా హిట్టు సాధించకపోయినప్పటికీ, నటిగా ప్రగ్యాజైస్వాల్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇందులో ప్రగ్యా నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

‘కంచె’ తర్వాత తాజాగా మాస్ మహారాజ రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. రవితేజ హీరోగా ‘ఎవడో ఒకడు’ అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఖరారు అయ్యింది. మరో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసారు.

ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ప్రగ్యాకు ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pragya Jaiswal  Raviteja  Yevado Okadu  hot stills  

Other Articles