Actress Meenakshi, slaps Assistant Director, Apologies, hot news, hot stills

Kollywood actress meenakshi apologies to assistant director

Kollywood Actress Meenakshi slaps Assistant Director, Actress Meenakshi slaps Assistant Director, Meenakshi slaps Assistant Director, Actress Meenakshi slaps, Actress Meenakshi slaps news, Actress Meenakshi Apologies, Actress Meenakshi apologize, Actress Meenakshi hot news, Actress Meenakshi hot stills, Actress Meenakshi stills

Kollywood Actress Meenakshi Apologies to Assistant Director: Actress Meenakshi has landed in a trouble after slapping an assistant director on the sets of her forthcoming Tamil film "Ner Mugam".

లాగిపెట్టి కొట్టేసి... సారీ చెప్పేసిన హీరోయిన్!

Posted: 11/23/2015 01:30 PM IST
Kollywood actress meenakshi apologies to assistant director

కోలీవుడ్ హాట్ బ్యూటీ మీనాక్షి ఓ సినిమా దర్శకుడి చెంప చెల్లుమనిపించి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్న ఈ అమ్మడు తాజాగా ఓ సినిమాలో నటిస్తూ, ఆ సినిమా దర్శకుడిపై చేయిచేసుకోవడంతో పెద్ద వివాదానికే దారితీసింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ప్రస్తుతం మీనాక్షి ‘నేర్ ముగమ్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ పాత మహాబలిపురం రోడ్డులోని ఫిలింసిటీ ప్రాంగణంలో జరుగుతోంది. అయితే అనుకోకుండా వున్న అసిస్టెంట్ డైరెక్టర్ పై మీనాక్షి చెయ్యి చేసుకుందట. దీంతో చిత్ర యూనిట్ ఆగ్రహానికి గురయ్యారు.

అకారణంగా చేయిచేసుకోవడంపై యూనిట్ సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దాడిని ఖండిస్తూ వారంతా ఆందోళనకు దిగారు. అతని క్షమాపణ చెప్పేవరకు మీనాక్షిని ఎక్కడికి కదలనివ్వకండా నిర్భందించారు. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కు క్షమాపణలు చెబుతూ మీనాక్షి లేఖ రాసింది. అంతే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి పొరబాట్లు చేయనని వివరణ ఇచ్చుకుంది.

మీనాక్షి క్షమాపణలు చెప్పడంతో చిత్ర యూనిట్ వారి ఆందోళనను విరమించుకున్నారు. మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించి హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఈ సినిమా షూటింగ్ ఇకముందు ఎలా సాగుతుందో ఏమో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Meenakshi | Slaps Assistant Director | Apologies  

Other Articles