Akkineni | Akhil | Tamil version title | Sayesha saigal

Akhil movie tamil version title fixed

Akhil Movie Tamil version title, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akhil Movie Tamil version title fixed: Akhil Akkineni latest film under VV Vinayak Direction. This film will be release in tamil. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

తమిళంలో అఖిల్ సినిమాకు టైటిల్ కన్ఫర్మ్

Posted: 10/10/2015 10:37 AM IST
Akhil movie tamil version title fixed

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న తొలి చిత్రం ‘అఖిల్’. ‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్. ప్రముఖ మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అనూప్ రూబెన్స్, థమన్ సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ‘సూర్య కవచం’ అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు. త్వరలోనే తమిళంలో ఆడియో విడుదల గ్రాండ్ గా చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి సూర్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా తెలిసింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 22న దసరా కానుకగా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni  Akhil  Tamil version title  Sayesha saigal  

Other Articles