Nagarjuna | Karthi | Oopiri | stills | Tamannah | Anushka

Nagarjuna oopiri film shooting details

Nagarjuna Oopiri movie shooting details, Oopiri movie news, Oopiri movie stills, Oopiri, Nagarjuna in Oopiri, Karthi Oopiri movie news, Oopiri movie posters, Karthi Oopiri first look, Tamannah latest stills, Tamannah hot news, Tamannah

Nagarjuna Oopiri film shooting details: Nagarjuna, Karthi's upcoming film Oopiri - Celebration of Life. vamsi paidipally direction. Tamanna heroine. PVP Producer. Gopi Sunder music. Anushka plays key role. This film first look released.

హైదరాబాద్ లో సందడి చేస్తున్న ‘ఊపిరి’

Posted: 10/08/2015 04:44 PM IST
Nagarjuna oopiri film shooting details

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఊపిరి’. వినాయక చవితి సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. అందాల భామ అనుష్క ఓ కీలక పాత్రలో నటిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Oopiri film shooting details-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Karthi  Oopiri  stills  Tamannah  Anushka  

Other Articles