Raai Lakshmi | Sardaar Gabbar singh | Pawan Kalyan | Hot Item song | First Look Poster | Stills

Pawan kalyan sardaar gabbar singh item song shooting finished

Sardaar Gabbar Singh Item Song Shooting Finished, Sardaar Gabbar Singh Movie Item Song Shooting stills, Raai Lakshmi latest songs, Raai Lakshmi in sardaar gabbar singh, Pawan Kalyan Birthday Teaser, Sardaar Gabbar singh Birthday Teaser, Pawan kalyan Sardaar Gabbar singh First Look Poster, Pawan kalyan First Look Poster, Pawan kalyan Sardaar Gabbar singh First Look, Pawan kalyan title Sardaar Gabbar singh, Pawan kalyan Sardaar Gabbar singh Poster, Sardaar Gabbar singh movie first look, Sardaar Gabbar singh poster, Sardaar Gabbar singh movie posters, Sardaar Gabbar singh, Pawan Kalyan movie news, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest posters, Pawan Kalyan

Pawan Kalyan Sardaar Gabbar Singh Item Song Shooting Finished: Power star pawan kalyan upcoming film Sardaar Gabbar singh. bobby director. Raai Lakshmi dance with pawan kalyan in an item song. devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details. Pawan Kalyan Birthday Teaser.

లక్ష్మీతో సర్దార్ ఐటెం సాంగ్ అదరగొట్టేసాడు!

Posted: 10/08/2015 11:19 AM IST
Pawan kalyan sardaar gabbar singh item song shooting finished

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే రాకింగ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇందులోని ‘కెవ్వు కేక...’ పాటలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అదరగొట్టేసాడు.

అయితే ప్రస్తుతం ‘కెవ్వు కేక..’ ను మించిన మరో ఐటెం సాంగ్ లో పవన్ కళ్యాణ్ తనదైన స్టెప్పులతో అదరగొట్టేసాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని నార్తన్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు.


Video Courtesy: Sri Balaji Music

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఓ హాట్ మాస్ మసాలా పాటను ఇటీవలే చిత్రీకరించారు. ఈ ఐటెం సాంగ్ లో రాయ్ లక్ష్మీ తన అందచందాలతో పిచ్చెక్కించేసిందట. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raai Lakshmi  Sardaar Gabbar singh  Pawan Kalyan  Hot Item song  First Look Poster  Stills  

Other Articles