Ram Charan | BruceLee2 The Fighter | Shah Rukh Khan | Surprise | Rakul preet singh | Trailers

Shah rukh khan surprise to ram charan brucelee film team

Shah Rukh Khan Surprise to BruceLee Movie Team, Ram Charan BruceLee Movie Tamil Audio Release Date, Ram Charan BruceLee Movie Making Videos, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Shah Rukh Khan Surprise to Ram Charan BruceLee Film Team: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Shah Rukh Khan Surprise to BruceLee Movie Team. Rakul Preet singh heroine. Tisca Chopra acts in special role. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct. Chiranjeevi acts in special guest role.

‘బ్రూస్ లీ’ సెట్లో బాలీవుడ్ బాద్షా సడెన్ ఎంట్రీ

Posted: 10/07/2015 05:12 PM IST
Shah rukh khan surprise to ram charan brucelee film team

శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ - ది ఫైటర్’. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.

థమన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇందులోని ‘మెగా మీటర్...’ పాట దుమ్మురేపుతోంది. ఇదిలా వుంటే తాజాగా ఈ చిత్ర సెట్స్ లోకి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి, అందరికీ ఫుల్ జోష్ ను అందించారు.

Shah Rukh Khan Surprise to Ram Charan BruceLee Movie Team-02

ప్రస్తుతం ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ సెట్ లోకి షారుక్ సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దీంతో ‘బ్రూస్ లీ - ది ఫైటర్’ చిత్ర యూనిట్ లో ఓ ఆనందం వచ్చింది. ఈ సమయంలో చిత్ర యూనిట్ తో పాటుగా చరణ్ భార్య ఉపాసన కూడా అక్కడే వుండి, సరదాగా అందరూ షారుక్ తో ముచ్చటించారు.

అంతే కాకుండా చరణ్ డాన్సులు చూసి షారుక్ ఫిదా అయ్యారు. షారుక్ డాన్సింగ్ స్టైల్ బాగుందంటూ ప్రశంసించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు. తమిళంలోకి ‘బ్రూస్ లీ2’ పేరుతో విడుదల చేయనున్నారు.

Shah Rukh Khan Surprise to Ram Charan BruceLee Movie Team-03

పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ పాత్రలో నటించారు. కృతి కర్బందా, నదియా ముఖ్య పాత్రలలో నటించారు.ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee2 The Fighter  Shah Rukh Khan  Surprise  Rakul preet singh  Trailers  

Other Articles