Sai Dharam Tej | Supreme | Rashi khanna | Dil Raju | Anil Ravipudi | Movie News

Sai dharam tej supreme movie shooting starts

Sai Dharam Tej Supreme Shooting starts, Sai Dharam Tej Supreme, Sai Dharam Tej Anil Ravipudi Film Title Supreme, Sai Dharam Tej as Supreme, Sai Dharam Tej movie news, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej, Dil Raju, Rashi khanna

Sai Dharam Tej Supreme Movie Shooting starts: Mega Hero Sai Dharam Tej Upcoming film Under Anil Ravipudi Direction. Dil Raju Producer. Supreme movie title. Rashi khanna heroine.

ప్రారంభమైన సాయి-రాశిల ‘సుప్రీం’

Posted: 10/07/2015 04:55 PM IST
Sai dharam tej supreme movie shooting starts

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ తర్వాత సాయిధరమ్ తేజ హీరోగా ‘పటాస్’ ఫేం దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘సుప్రీం’ అనే టైటిల్ ఖరారు చేసారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇందులో సాయిధరమ్ తేజ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇందులో సాయిధరమ్ తేజ క్యాబ్ డ్రైవర్ గా, రాశిఖన్నా ఓ కాప్ పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు, సాయిధరమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రమిది.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ చిత్రాలొచ్చాయి. మరి ఈ ‘సుప్రీం’ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sai Dharam Tej  Supreme  Rashi khanna  Dil Raju  Anil Ravipudi  Movie News  

Other Articles