Aishwarya Rai | Jazbaa | Advocate Anuradha Varma | Release Date | posters | stills

Jazbaa dubbed into telugu as advocate anuradha varma

Aishwarya Rai Jazbaa Telugu Title Advocate Anuradha Varma, Jazbaa movie release date confirmed, Aishwarya Rai Jazbaa movie poster, Jazbaa movie release date, Jazbaa movie latest poster, Jazbaa movie news, Jazbaa movie stills, Jazbaa movie videos, Jazbaa, Aishwarya Rai latest news, Aishwarya Rai movies, Aishwarya Rai movie news, Aishwarya Rai stills, Aishwarya Rai hot stills, Aishwarya Rai news

Jazbaa dubbed into Telugu as Advocate Anuradha Varma: bollywood star heroine Aishwarya rai latest film Jazbaa. Jazbaa Telugu version Title Advocate Anuradha Varma. Sanjay gupta direction. Irfan khan acts in lead role. This movie will be release on 9th oct.

‘అడ్వకేట్ అనురాధ వర్మ’గా ఐశ్వర్యరాయ్ ‘జజ్బా’

Posted: 10/06/2015 12:01 PM IST
Jazbaa dubbed into telugu as advocate anuradha varma

చాలా కాలం గ్యాప్ తర్వాత బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లోకి ‘జజ్బా’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Aishwarya Rai Jazbaa Telugu Title Advocate Anuradha Varma-02

ఇందులో నిజాయితీ గల లాయర్ పాత్రలో ఐశ్వర్య నటిస్తుంది. ఓ కేసు విషయంలో అన్యాయం తరపున వాధించనందుకు తన పాపను విలన్లు కిడ్నాప్ చేస్తారు. దీంతో ఐశ్వర్యరాయ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? అనే పలు విభిన్న అంశాలతో తెరకెక్కుతోంది.

అయితే ఈ చిత్రాన్ని తెలుగులో ‘అడ్వకేట్ అనురాధ వర్మ’ పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 9వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Jazbaa  Advocate Anuradha Varma  Release Date  posters  stills  

Other Articles