Balakrishna | Dictator | Teaser Release Date | Anjali | sonal chauhan | stills

Balakrishna dictator first look teaser release date

Balakrishna Dictator Movie Teaser Release Date, Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Balakrishna Dictator First Look Teaser Release Date: Nandamuri balakrishna upcoming film dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

దసరా కానుకగా ‘డిక్టేటర్’ ఫస్ట్ లుక్ టీజర్

Posted: 10/03/2015 04:39 PM IST
Balakrishna dictator first look teaser release date

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే వినాయకచవితి సంధర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. అలాగే వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలోని ‘గణేషా..’ అనే పాటను కూడా విడుదల చేసారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మరియు వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

అయితే ఈ దసరాకు కానుకగా మరోసారి నందమూరి అభిమానులకు బాలయ్య తన ‘డిక్టేటర్’ టీజర్ తో అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్ర టీజర్ ను దసరా కానుకగా అక్టోబర్ 21వ తేదీ అర్ధరాత్రికి విడుదల చేయనున్నారు.

బాలకృష్ణ సరసన అంజలి, సొనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే ను ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. తొలిసారిగా బాలయ్య చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ‘డిక్టేటర్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Teaser Release Date  Anjali  sonal chauhan  stills  

Other Articles