Rudraksha | First Look | Posters | News | Stills

Rudraksha movie first look poster released

Rudraksha Movie First Look, Rudraksha Film First Look, Rudraksha Posters, Rudraksha telugu movie, Rudraksha movie news, Rudraksha movie stills, Rudraksha movie updates, Rudraksha stills, Rudraksha news

Rudraksha Movie First Look Poster Released: Rough film director upcoming film Rudraksha. This Movie First Look poster released. Ravikanth producer.

‘రఫ్’ దర్శకుడి ‘రుద్రాక్ష’ ఫస్ట్ లుక్

Posted: 10/03/2015 10:09 AM IST
Rudraksha movie first look poster released

‘రఫ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో మరో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసారు. భారీ తారాగణంతో పక్కా మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు.

మల్టీస్టారర్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లుగా దర్శకుడు తెలియజేసారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో నటించే నటీనటుల గురించి మరియు చిత్ర విశేషాల గురించి త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని చిత్ర నిర్మాత రవికాంత్ తెలియజేసారు.

Rudraksha Movie First Look-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudraksha  First Look  Posters  News  Stills  

Other Articles