Salman Khan | Prem Ratan Dhan Payo | Trailer | stills

Salman khan prem ratan dhan payo movie official trailer

Prem Ratan Dhan Payo Official Trailer, Prem Ratan Dhan Payo Trailer, Prem Ratan Dhan Payo Teaser, Prem Ratan Dhan Payo stills, Prem Ratan Dhan Payo movie news, Prem Ratan Dhan Payo movie posters, Prem Ratan Dhan Payo, Salman Khan latest news, Salman Khan movie news, Salman Khan movie updates, Salman Khan stills

Salman Khan Prem Ratan Dhan Payo Movie Official Trailer: Watch the official trailer of Prem Ratan Dhan Payo, the most awaited film of 2015. Sonam kapoor heroine. Salman Khan & Sooraj Barjatya come together after a span of 16 years to mesmerize you!

అదరగొడుతున్న ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ ట్రైలర్

Posted: 10/02/2015 11:00 AM IST
Salman khan prem ratan dhan payo movie official trailer

‘భజ్రంగీ భైజాన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’. సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

బ్యూటీఫుల్ ఫ్యామిలీ, లవ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ కు జోడిగా సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో సల్మాన్ ఖాన్, సూరజ్ కాంబినేషన్లో ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ సాత్ సాత్ హై’. ‘హమ్ ఆప్ హై కౌన్’ వంటి హిట్ చిత్రాలొచ్చాయి.

ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Prem Ratan Dhan Payo  Trailer  stills  

Other Articles