Bhale Bhale Magadivoy | Nani | Rajamouli | collections | tweets

Ss rajamouli tweets on nani bhale bhale magadivoy film

SS Rajamouli comments on Bhale Bhale Magadivoy, Bhale Bhale Magadivoy movie review, Bhale Bhale Magadivoy public talk, Bhale Bhale Magadivoy movie stills, Bhale Bhale Magadivoy news, Bhale Bhale Magadivoy stills, Bhale Bhale Magadivoy posters, Bhale Bhale Magadivoy collections, Bhale Bhale Magadivoy, Nani, Rajamouli

SS Rajamouli tweets on Nani Bhale Bhale Magadivoy film: Actor Nani latest film Bhale Bhale Magadivoy. SS Rajamouli watched this film.

ఆ భలే భలే మగాడు తానేనంటున్న జక్కన్న

Posted: 09/05/2015 01:22 PM IST
Ss rajamouli tweets on nani bhale bhale magadivoy film

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి హీరో నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాకుండా తన రియల్ లైఫ్ స్టోరిలోని కొన్ని సన్నివేశాలను నాని కాపీ కొట్టేసాడని రాజమౌళి చమత్కరించాడు. అసలు విషయం ఏమిటంటే... నాని హీరోగా నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇందులో నాని ఓ మతిమరుపు వ్యక్తి పాత్రలో నటించాడు. ఈ సినిమాకు ప్రస్తుతం మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని రాజమౌళి వీక్షించారు. అయితే రాజమౌళి కూడా మతిమరుపు వ్యక్తి అంటూ పలు ఇంటర్వ్యూలలో వారి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. రాజమౌళి కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.

తాజాగా విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాపై రాజమౌళి స్పందిస్తూ.... ఈ సినిమాలో నాని నటించిన పాత్రలో నన్ను నేను చూసుకున్నా. సినిమాలోని చాలా సీన్లు కూడా నా నిజజీవితంలో జరిగినవే. నాని బదులుగా అది నేనేనా అని అనిపించింది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠీపై కూడా ప్రశంసలు కురిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhale Bhale Magadivoy  Nani  Rajamouli  collections  tweets  

Other Articles