Srikanth | Son | Roshan | movie news | stills

Hero srikanth son roshan introduced as a hero

Hero Srikanth Son Roshan Movie Details, Hero Srikanth Son Roshan Movie stills, Srikanth Son Roshan Movie Details, Srikanth Son Roshan news, Srikanth Son Roshan movie, Srikanth Son Roshan stills, Srikanth Son Roshan gallery

Hero Srikanth Son Roshan introduced as a hero: Tollywood Hero Srikanth Introducing his Son Roshan as a hero. Roshan`s Movie Details.

శ్రీకాంత్ కొడుకు లవర్ బాయ్ గా ఎంట్రీ

Posted: 09/05/2015 12:08 PM IST
Hero srikanth son roshan introduced as a hero

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకొని నటుడిగా వరుస చిత్రాలతో బిజీగా వున్న హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.

రోషన్ హీరోగా ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చిత్రం తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. ఆ ఫోటోలు మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి. ఇందులో రోషన్ లుక్స్ పరంగా చాలా బాగున్నాడు.

Hero Srikanth Son Roshan Movie Details-2

మరి రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఎలా వుండబోతుంది? ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణలు, దర్శకనిర్మాతల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Hero Srikanth Son Roshan Movie Details-3

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రానికి ‘పక్కపక్కనే’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srikanth  Son  Roshan  movie news  stills  

Other Articles