Raai Lakshmi | Sardaar Gabbar singh | Pawan Kalyan | Birthday Teaser | First Look Poster | Stills

Raai lakshmi special song with pawan kalyan in sardaar gabbar singh

Raai Lakshmi Special Song in Sardaar Gabbar singh, Raai Lakshmi hot stills, Raai Lakshmi hot news, Raai Lakshmi with pawan kalyan, Sardaar Gabbar singh Birthday Teaser, Pawan kalyan Sardaar Gabbar singh First Look Poster, Pawan kalyan First Look Poster, Pawan kalyan Sardaar Gabbar singh First Look, Pawan kalyan title Sardaar Gabbar singh, Pawan kalyan Sardaar Gabbar singh Poster, Sardaar Gabbar singh movie first look, Sardaar Gabbar singh poster, Sardaar Gabbar singh movie posters, Sardaar Gabbar singh, Pawan Kalyan movie news, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest posters, Pawan Kalyan

Raai Lakshmi Special Song with Pawan kalyan in Sardaar Gabbar singh: Kollywood Hot Heroine Raai Lakshmi shaking legs with Power star pawan kalyan on his upcoming film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details. Pawan Kalyan Birthday Teaser.

‘సర్దార్ గబ్బర్ సింగ్’తో రాయ్ లక్ష్మీ గరం గరం చిందులు

Posted: 09/03/2015 10:39 AM IST
Raai lakshmi special song with pawan kalyan in sardaar gabbar singh

ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాలతో హీరోయిన్ గా బిజీగా వుండే లక్ష్మీరాయ్... ఈ మధ్య తెలుగులో స్పెషల్ సాంగ్ లకే పరిమితం అయ్యింది. తెలుగులో ఈ అమ్మడు ఇటీవలే ‘బలుపు’ సినిమాలో ‘లక్కీ లక్కీ రాయ్..’ అంటూ ఓ స్పెషల్ హాట్ సాంగ్ లో చిందులేసి పిచ్చెక్కించేసింది. ఆ తర్వాత రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో హీరోయిన్ గా వరుస చిత్రాలతో బిజీగా వుంది.

అయితే తాజాగా ఈ అమ్మడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ మాస్ సాంగ్ లో చిందులేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ పవన్ కళ్యాణ్ తో ఆడిపాడనుంది. ఈ విషయాన్ని స్వయంగా నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా చెప్పుకొచ్చింది.

Video Courtesy : SriBalajiMovies

Happy bday to the 1 n only truly hero in reel n real life ‎PawanKalyan‬ wish u endless happiness forever
Here is the news to all PawanKalyan fans I m doing an interesting important role in ‪‎SardarGabbarSingh‬ excited! u will also see me shaking legs with him for the first time looking forwards treat for my ‎Telugufans‬ ‎excited‬

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ వార్త... ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నేను ఓ ముఖ్య పాత్రలో నటించనున్నాను. అలాగే పవన్ తో కలిసి తొలిసారిగా ఆడిపాడనున్నాను అంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ లో రాయ్ లక్ష్మీ పాల్గొననుంది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నార్తన్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raai Lakshmi  Sardaar Gabbar singh  Pawan Kalyan  Birthday Teaser  First Look Poster  Stills  

Other Articles