Nikhil | Shankarabharanam | First look | Stills | Pawan Kalyan | Birthday Special Song

Shankarabharanam movie team wishes to pawan kalyan

Shankarabharanam movie first look poster, Shankarabharanam movie first look, Nikhil Shankarabharanam movie news, Nikhil Shankarabharanam movie updates, Nikhil Shankarabharanam stills, Nikhil Shankarabharanam posters, Nikhil Shankarabharanam first looks

Shankarabharanam Movie Team Wishes to Pawan Kalyan: Actor nikhil latest film Shankarabharanam. Pawan Kalyan birthday special Song by Shankarabharanam Movie team featuring Nikhil. Kona Venkat produced the movie. The video is dedicated to Power Star Pawan Kalyan on the occasion of his birthday. Special thanks to Praveen Lakkiraju for composing the music

పవర్ స్టార్ కోసం శంకరాభరణం స్పెషల్ సాంగ్

Posted: 09/02/2015 11:14 AM IST
Shankarabharanam movie team wishes to pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వున్న అభిమానుల్లో హీరో నిఖిల్ కూడా ఒకరు. అందుకే పవన్ పై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ తన కొత్త సినిమా టీం తరపున ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసారు. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’.

నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా ఈ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ సాంగ్ చాలా బాగుంది. ఇక నిఖిల్ ‘శంకరాభరణం’ సినిమా విషయానికొస్తే... ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నిఖిల్ సరసన తొలిసారిగా నందిత హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.

Video Courtesy : Filmy Time

MVV సినిమా బ్యానర్ పై నిర్మాత ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Nikhil  Shankarabharanam  First look  Stills  Pawan Kalyan  Birthday Special Song  

Other Articles