Sardaar Gabbar singh | Pawan Kalyan | Birthday Teaser | First Look Poster | Stills

Pawan kalyan sardaar gabbar singh birthday teaser

Pawan Kalyan Birthday Teaser, Sardaar Gabbar singh Birthday Teaser, Pawan kalyan Sardaar Gabbar singh First Look Poster, Pawan kalyan First Look Poster, Pawan kalyan Sardaar Gabbar singh First Look, Pawan kalyan title Sardaar Gabbar singh, Pawan kalyan Sardaar Gabbar singh Poster, Sardaar Gabbar singh movie first look, Sardaar Gabbar singh poster, Sardaar Gabbar singh movie posters, Sardaar Gabbar singh, Pawan Kalyan movie news, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest posters, Pawan Kalyan

Pawan Kalyan Sardaar Gabbar singh Birthday Teaser: Power star pawan kalyan upcoming film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details. Pawan Kalyan Birthday Teaser.

కూల్ ఎంట్రీ ఇచ్చి పిచ్చెక్కించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’... టీజర్ అదుర్స్!

Posted: 09/02/2015 10:34 AM IST
Pawan kalyan sardaar gabbar singh birthday teaser

నిన్నటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగామా భారీగా మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా అభిమానుల సందడి జోరుగా సాగుతున్నాయి. ఈరోజు(సెప్టెంబర్2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా సినీ అభిమానులు, అలాగే పలువురు సెలబ్రెటీలు పవన్ కళ్యాణ్ కు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు సంధర్భంగా కొత్త సినిమా టీజర్ ను విడుదల చేసారు. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నార్తన్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.

త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Sardaar Gabbar singh Pawan Kalyan Birthday Teaser

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar singh  Pawan Kalyan  Birthday Teaser  First Look Poster  Stills  

Other Articles