Varun Tej | Kanche Movie | Trailer Release

Varun tej kanche movie latest trailer release

Kanche Movie Latest Trailer Release, Kanche Movie First Look Teaser, Kanche Movie First Look, Kanche Movie News, Kanche Movie Updates, Kanche Movie Stills, Kanche Movie Details, Varun Tej Movie News, Varun Tej Movie updates, Varun Tej latest news, Varun Tej Latest Stills, Varun Tej

Varun Tej Kanche Movie Latest Trailer Release: Varun Tej's Kanche Trailer. directed by Krish. produced by Y Rajeev Reddy & J Sai Babu. music by Chirantan Bhat. Starring Varun Tej, Pragya Jaiswal

వరుణ్ తేజ ‘కంచె’ ట్రైలర్ అదుర్స్

Posted: 09/01/2015 12:30 PM IST
Varun tej kanche movie latest trailer release

‘ముకుంద’ తర్వాత వరుణ్ తేజ నటించిన తాజా చిత్రం ‘కంచె’. ‘వేదం’, ‘గమ్యం’, ‘కృష్ణం వందే జగద్గురుం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్2) సంధర్భంగా ఈరోజే ‘కంచె’ థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో వరుణ్ లుక్స్ పరంగా చాలా బాగున్నాడు. వరుణ్ కు జోడిగా నటించిన ప్రజ్ఞా జైస్వాల్ చాలా అందంగా కనిపిస్తుంది.

సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అలరించనుందని భావించవచ్చు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా వుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్2న గాంధీ జయంతి సంధర్భంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Kanche  First Look  Trailer  Krish  Stills  

Other Articles