Subramanyam For Sale | Movie | Satellite Rights

Subramanyam for sale movie satellite rights sold out

Subramanyam For Sale Satellite Rights Sold Out, Subramanyam For Sale Movie Songs, Subramanyam For Sale Movie Audio Teaser, Subramanyam For Sale Movie Release Date, Subramanyam For Sale Movie latest news, Subramanyam For Sale Movie updates, Subramanyam For Sale Movie teaser, Subramanyam For Sale Movie posters, Subramanyam For Sale Movie details, Sai Dharam Tej movie news, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej latest news, Sai Dharam Tej, Regina Cassandra latest stills, Regina Cassandra hot news, Regina Cassandra movies, Regina Cassandra

Subramanyam For Sale Movie Satellite Rights Sold Out: Subramanyam For Sale Movie Theatrical Trailer, featuring Sai Dharam Tej, Regina Cassandra, Adah Sharma. Produced by Dil Raju under the banner Sri Venkateswara Creations. Directed by Harish Shankar and music composed by Mickey J Meyer

భారీ రేటుకు అమ్ముడుపోయిన సుబ్రమణ్యం శాటిలైట్ రైట్స్

Posted: 09/01/2015 10:39 AM IST
Subramanyam for sale movie satellite rights sold out

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ, రెజీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మిక్కీ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి అలనాటి హిట్ సాంగ్ ‘గువ్వా గోరింకతో..’ అనే పాటను ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో రీమేక్ చేసారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.



అయితే ఈ సినిమాకు ఇప్పటి నుంచే బిజినెస్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు భారీగా క్రేజ్ పెరగడంతో బిజినెస్ బాగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను సుమారు 4 కోట్లకు ‘మా’ టీవి వారు సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది. దిల్ రాజు తనదైన స్టైల్లో ఈ సినిమాకు భారీ పబ్లిసిటీ చేసేస్తున్నారు.

‘పిల్లా నువ్వులేని జీవితం’ తర్వాత సాయిధరమ్ తేజ, రెజీనా కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కమర్షియల్ లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Subramanyam For Sale  Audio songs  Trailer  Regina Cassandra  

Other Articles